• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Maatamanti

  • Home
  • Kaburlu
  • Stories
  • Cinema
  • Recipes
  • Health&Fitness
  • Beauty&Fashion
  • Relationships
  • Blogging
  • About Me
  • Home&Garden

Bharat Ane Nenu Movie Viewers Review and Ratings

April 20, 2018 By బిందు 2 Comments

Bharath Ane Nenu Telugu Movie Review.

నటీ నటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, రవి శంకర్, పోసాని కృష్ణ మురళి, ఆమని, జీవా, బెనర్జీ, బ్రహ్మాజీ, అజయ్ కుమార్, సితార, రజిత, పృథ్వీ రాజ్, దేవరాజ్, యష్ పాల్ శర్మ.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవి చంద్రన్, తిరునావుక్కరసు
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
పాటల రచయిత: రామజోగయ్య శాస్త్రి
ప్రొడ్యూసర్ : డివివి దానయ్య
దర్శకత్వం : శివ కొరటాల

కథ:

భరత్  రామ్(మహేష్ బాబు) తండ్రి రాఘవ (శరత్ కుమార్ ) ఎప్పుడూ రాజకీయాల్లో బిజీ గా ఉంటాడు.  “ఒకసారి మాటిస్తే తప్పకూడదు” అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది భరత్ తల్లి(ఆమని). అకస్మాత్తుగా తల్లి చనిపోతుంది. ఒక పక్క రాజకీయాలు చూసుకోలేక ఇంకో పక్క కొడుకుని చూసుకోలేక ఇబ్బంది పడుతుంటాడు భరత్ తండ్రి రాఘవ(శరత్ కుమార్). ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు అతని స్నేహితుడు వరదరాజులు(ప్రకాష్ రాజ్). కొత్తగా వచ్చిన పిన్ని భరత్ ని తల్లిలా ఆదరించదు. రాఘవ భరత్ ని లండన్ పంపించి వేస్తాడు. భరత్ అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా డిగ్రీలు సంపాదిస్తాడు. ఒక రోజు హఠాత్తుగా తండ్రి(అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం) చనిపోయాడని ఫోన్ రావడం తో బయలుదేరి ఇండియా వస్తాడు భరత్.

రాజకీయాలలో ఏమాత్రం అనుభవం లేని భరత్ ని తండ్రి రాఘవ ఆశయాల కోసం CM కమ్మని ఒత్తిడి తెస్తాడు వరదరాజులు. భరత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. తెలుగు సరిగ్గా రాని భరత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు “అంతఃకరణశుద్ధిగా ” అనే మాటను సరిగ్గా ఉఛ్చరించలేకపోతాడు. సరిగ్గా మాట్లాడడం కూడా రాని వాడు ఇంకా సీఎం గా బాధ్యతలు ఎలా నిర్వహిస్తాడని పేపర్ లో వస్తుంది. వారి అంచనాలను తప్పని నిరూపిస్తూ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రాఫిక్ సమస్యని పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధించే విధంగా ఆర్డర్ జారీ చేస్తాడు. ఇంకా వెంట వెంటనే చాలా సంస్కరణలు చేపడతాడు.

ఒక రోజు ఆఫీస్ కి వెళ్తుండగా దారిలో బస్ స్టాప్ లో స్నేహితురాళ్ళతో నించున్న వసుమతిని(కైరా అద్వానీ ) చూసి తొలిచూపు లోనే ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఇదే అదనుగా తీసుకున్న శతృ వర్గం వారు వీరి పరిచయాన్ని గురించి వార్తా పత్రికల్లో చెడ్డగా రాస్తారు. తన వల్ల ఆ అమ్మయికి జరిగిన అవమానానికి తాను బాధ్యత తీసుకుంటూ తన పదవికి రాజీనామా చేస్తాడు.

తర్వాత ఒక జర్నలిస్ట్  ద్వారా తన తండ్రిది సహజ మరణం కాదని తెలుసుకుంటాడు. తన తండ్రికి అత్యంత విశ్వాసపాత్రుడు, ఆప్త మిత్రుడు అయిన వరదరాజులే తండ్రిని చంపాడని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక అతనిని ఎలా డీల్ చేస్తాడు. మళ్ళీ పరిస్థితులన్నీ ఎలా చక్కబెడతాడన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:

 

 

 

 

Filed Under: telugu movie reviews

About బిందు

అందరికీ నమస్కారం.నా పేరు హిమ బిందు.నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నా అలవాటు.నా చివరి శ్వాస వరకు విద్యార్ధినిగా ఉండాలనేది నా ఆశ.మా పాప కోసం నేను ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వదిలేశాను.అందుకే ఫుల్ టైం బ్లాగర్ గా స్థిరపడ్డాను.foodvedam.com అనే ఫుడ్ బ్లాగ్ ఉంది.కానీ ఒక తెలుగు వెబ్ సైట్ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్ సైట్ ని స్టార్ట్ చేసాను.

Previous Post: « నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-5/ఒడిశా విశేషాలు
Next Post: Krishnarjuna Yuddham Movie Review & Rating »

Reader Interactions

Click on the Image to Know about me

Comments

  1. Prabhu Karan Kanneti says

    May 2, 2020 at 11:14 am

    Wow! I have read your bio and I totally admire you and your thoughts. I appreciate your self learning attitude. I am your subscriber of ‘B like Bindu’ channel on YouTube . While watching your videos I used to always think, how come you keep your house so clean but after reading your bio I got to know it all . Ignoring others and being ourself is a tough thing at beginning but once we get used to it, it feels like heaven – I’m one of that kind too who enjoys my own company and be less dependent on others. You are a true motivator.
    Keep up your good work ‘SISTER’.
    Thank you!
    Best regards,
    Prabhu Karan kanneti.

    Reply
    • BINDU says

      May 2, 2020 at 5:20 pm

      Thank you so much dear brother 🙂

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




Primary Sidebar

Categories

  • Beauty&Fashion (2)
    • Skin (1)
  • Blogging (2)
  • Cinema (4)
    • telugu movie reviews (3)
  • Farming (2)
  • Health&Fitness (16)
    • Weight Management (12)
      • Ketogenic Diet (2)
  • Home&Garden (4)
    • cookware (1)
    • Household Product Reviews (1)
    • Kitchen Gadgets (1)
  • Kaburlu (12)
  • Kids Recipes (5)
  • Kitchen (1)
  • lip care (1)
  • Millet Recipes (1)
  • Recipes (106)
    • Bakes (2)
    • Biryanis (7)
    • Breakfast Recipes (12)
      • Bonda Recipes (1)
      • Breakfast Chutneys (1)
      • Dosa Recipes (1)
      • Poori Recipes (2)
    • Chicken Recipes (19)
    • Chinese Food (1)
    • Chutneys (3)
    • Drinks (3)
    • Egg Recipes (4)
    • Festival Recipes (9)
      • Sankranthi Recipes (1)
      • Varalakshmi Vratham Recipes (5)
    • Fish Recipes (3)
    • Fry Recipes (4)
    • Healthy Recipes (4)
    • Masala&Spice Powders (3)
    • Mushroom Recipes (2)
    • Mutton Recipes (2)
    • Paneer Recipes (5)
    • Pickles (5)
    • Prawns Recipes (3)
    • Rice Recipes (13)
      • Non Veg Rice Recipes (3)
      • Veg Rice Recipes (2)
    • Sambar&Rasam (3)
    • Snacks&Appetizers (19)
    • Soups (1)
    • Starters (1)
    • Street Food (8)
    • Sweets&Desserts (15)
    • Vada Recipes (3)
    • Veg curries (9)
  • Relationships (1)
    • Parenting (1)
  • Stories (5)
    • Book Reviews (3)
  • story (1)
  • Summer Recipes (1)
  • Uncategorized (5)

Copyright © 2023 · Foodie Pro Theme On Genesis Framework · WordPress · Log in