నేను నా ఇంతకు ముందు పోస్ట్ లో మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ గురించి రాశాను. ఒకవేళ మీరు చదవక పోయి ఉంటే ఇప్పుడు చదవగలరు. నిన్న రాసిన వ్యాసంలో మేము పొలం ఎలా కొన్నామో వివరించాను కదా. ఇక ఈ వ్యాసంలో మీరు కొనాలి అంటే ఎలా కొనుక్కోవాలి అనేది నాకు తెలిసినంత వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా మీరు పొలం కొనాలి అని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా భావించి…
Farming
మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ ఇదీ
చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్న, ” మీకు అసలు పొలం కొనాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది??” అని. ఎలా కొనాలి అని చెప్పే ముందు అసలు మాకు ఫార్మ్ కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది. ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అనేది చెప్పాలి. లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాస్త ఓపికగా చదవగలరు. నా చిన్నప్పుడు తెలుగు పాఠంలో ఒక పద్యం ఉండేది “అవని విధీర్ణమైనను, హిమాద్రి యది చలించుట గల్గినన్,…