Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Bendakaya Tomato Curry Telugu Recipe
Course
Main Course
Cuisine
Andhra, Indian, South Indian
Prep Time
25
minutes
Cook Time
40
minutes
Total Time
1
hour
5
minutes
Servings
4
Author
బిందు
Ingredients
500
గ్రాములు
బెండకాయలు
250
గ్రాములు
టమాటో ముక్కలు
2
మీడియం
ఉల్లిపాయల తరుగు
2
పచ్చి మిరపకాయలు
1
tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
¼
tsp
పసుపు
1 ½
tbsp
కారం
1
tsp
ధనియాల పొడి
ఉప్పు తగినంత
¼
కప్పు
కొత్తిమీర
6 లేదా 7
tbsp
నూనె
Instructions
ఒక కడాయి లో నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. కానీ గరిటెతో మాత్రం కలపకూడదు.అలా చేస్తే ముక్కలు విడిపోతాయి.
వేయించిన ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
కడాయి మళ్ళీ కొద్దిగా నూనె వేసి కాగినాక అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇంకా ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం వేయించాలి.
కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మగ్గే వరకు ఉడికించాలి.
ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి.
కూర చిక్క బడే వరకు లేదా నూనె అంచులకు టెలి వరకు ఉద్కించాలి.
కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి.