Go Back
Print
Recipe Image
Smaller
Normal
Larger
Print
Chamagadda Fry Telugu Recipe
Course
Main Course
Cuisine
Indian, South Indian
Prep Time
30
minutes
Cook Time
10
minutes
Total Time
40
minutes
Servings
3
Author
బిందు
Ingredients
ఉడికించుట కొరకు
250
గ్రాములు
చేమగడ్డలు
నీళ్ళు తగినంత ఉడికించుటకు
మారినేషన్ కొరకు
ఉప్పు తగినంత
½
tsp
పసుపు
2
tsp
కారం
2
tsp
ధనియాల పొడి
1
tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్
వేపుడు కొరకు
3
tbsp
నూనె
½
tsp
ఆవాలు
½
tsp
జీలకర్ర
½
tsp
మినప పప్పు
1
ఎండు మిర్చి
1
రెమ్మ
కరివేపాకు
Instructions
ఉడికించుట
చేమగడ్డ లను మట్టి పోయే వరకు బాగా కడిగి ప్రెషర్ లోకి తీసుకోవాలి.
మునిగే వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
సగం ఆవిరి పోయాక కుక్కర్ మూత తెరచి వేడి నీళ్ళు వంపేసి మామూలు నీళ్ళు పోయాలి.
చేమగడ్డ ల మీద పొట్టు తీసేసి గుండ్రని చక్రాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మారినేట్ చేయుట
ఒక ప్లేట్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలపాలి.
తరవాత ఆ మసాలా మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలకు పట్టించి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
వేయించుట
ఒక బాణలిలో నూనె వేసి కాగి నాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి వేసి చిటపట లాడనివ్వాలి.
కరివేపాకు, పచ్చి మిరపకాయలు కూడా వేసి వేయించాలి.
తరవాత మసాలా పట్టించి పెట్టుకున్న చేమగడ్డ ముక్కలను వేసి బాగా కలపాలి.
5 నుండి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి పొయ్యి కట్టేయాలి.