Print
Pulao Masala Telugu Recipe

Pulao Masala Telugu Recipe

Cuisine Indian
Prep Time 5 minutes
Cook Time 10 minutes
Total Time 15 minutes
Author బిందు

Ingredients

  • tbsp ధనియాలు
  • 1 tbsp సోంపు
  • 15 నుండి 20 ఏలకులు
  • 10 నుండి 12 లవంగాలు
  • 2 బిర్యానీ ఆకులు
  • 2 దాల్చినచెక్కలు అంగుళం పొడవు కలవి
  • 1 జాపత్రి
  • 1/8 ముక్క జాజికాయ
  • మరాఠీ మొగ్గలు
  • 1 అనాస పువ్వు

Instructions

  1. పెనం వేడి చేసి అందులో ధనియాలు, సోంపు, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు వేసి చక్కటి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి.
  2. స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు చల్లారనివ్వాలి.
  3. ఈ లోపుగా ఏలకులు లోపల నుండి గింజలు బయటకు తీసేసి బయట తొక్కలు పడేయాలి.
  4. మసాలా దినుసులన్నింటిని మిక్సిలో వేసి మెత్తగా పొడి కొట్టాలి.
  5. మూత బిగుతుగా ఉన్న డబ్బాలో పులావు మసాలా ను స్టోర్ చేసుకోవాలి.