- పెనాన్ని సన్నని సెగ మీద వేడి చేయాలి. 
- అందులో ముందుగా బిర్యానీ పూలు మరియు బిర్యానీ ఆకులు వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. 
- తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి చక్కని సువాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించాలి 
- అన్నింటినీ కాసేపు చల్లార నివ్వాలి. 
- తర్వాత మిక్సిలో కి తీసుకొని మెత్తని పొడి కొట్టుకోవాలి. 
- ఆ పొడిని ఒక గాలి చొర బడని, మూత బిగుతుగా ఉన్న డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి.