Print

Mango Ice Cream Telugu Recipe

Course Dessert
Cuisine Global
Prep Time 15 minutes

Ingredients

  • 250 గ్రాములు పండిన మామిడి కాయ గుజ్జు
  • 200 గ్రాములు క్రీమ్ మీడియం ఫాట్
  • 200 గ్రాములు స్వీట్ కండెన్స్డ్ మిల్క్
  • 1 చుక్క వెనిల్లా అస్సెన్స్ ( ఆప్షనల్)
  • ¼ కప్పు నట్స్ ముక్కలు డ్రై రోస్ట్ చేసినవి

Instructions

  1. క్రీమ్ ను ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు విప్ చేయాలి.
  2. అందులోనే స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి ఇంకో రెండు నిమిషాలు విప్ చేయాలి.
  3. తర్వాత మామిడికాయ గుజ్జు వేసి మళ్ళీ రెండు నిమిషాలు బాగా కలిసేలా విప్ చేయాలి.
  4. ఆ మిశ్రమాన్ని ఒక ఫ్రీజర్ సేఫ్ కంటైనర్ లోకి తీసుకొని ఫ్రీజర్ లో 8 నుండి 10 గంటల పాటు ఉంచాలి.
  5. ప్రతి 2 గంటలకు ఒకసారి కలుపుతుండాలి.
  6. సర్వ్ చేసే ముందు స్కూప్ ను ఒకసారి మామూలు నీళ్ళలో ముంచి ఐస్ క్రీమ్ ను సర్వింగ్ బౌల్స్ లోకి స్కూప్ అవుట్ చేసుకోవాలి.
  7. పైన కొద్దిగా రోస్ట్ చేసిన నట్స్ తరుగు చల్లి సర్వ్ చేయాలి.