Print
Pineapple Fruit Punch Recipe

Pineapple Fruit Punch Telugu Recipe

Course Drinks
Cuisine Global
Prep Time 10 minutes
Total Time 10 minutes
Servings 2
Author బిందు

Ingredients

  • 150 గ్రాములు పైన్ ఆపిల్ ముక్కలు
  • అన్ని రకాల ఫ్రూట్ ముక్కలు మీకు అందుబాటులో ఉన్నవి
  • 1 tbsp స్ట్రాబెర్రీ ఫ్రూట్ క్రష్ ఆప్షనల్
  • 300 ml మంచి నీళ్లు
  • 2 లేదా 4 tsp పంచదార ఆప్షనల్
  • 6 లేదా 7 క్యూబ్స్ ఐస్

Instructions

  1. ముందు పైన్ ఆపిల్ పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి.


  2. తర్వాత వాటిని జ్యూ సర్ లో వేసి నీళ్లు పోసి, కొద్దిగా పంచదార వేసి ముక్కలన్నీ జ్యూస్ లా మారే వరకు తిప్పుకోవాలి.

  3. జ్యూస్ నుండి పిప్పిని వేరు చేసి పక్కన ఉంచుకోవాలి.

  4. ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో 1 tbsp స్ట్రాబెర్రీ కానీ మరేదైనా ఫ్రూట్ క్రష్  కానీ వేసి గ్లాస్ కు అంటూంకునేలా చుట్టూ తిప్పాలి.


  5. గ్లాస్ లో ముప్పావు భాగం ఐస్ క్యూబ్స్ వేసి అందులో పైన్ ఆపిల్ జ్యూస్ పోయాలి.

  6. పైన కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల ఫ్రూట్ ముక్కలు వేసి చల్లగా సర్వ్  చేయాలి.