Print
Maramaralu Mixture Telugu Recipe
Course
Snack
Cuisine
Andhra, Hyderabadi, Indian
Prep Time
10
minutes
Total Time
10
minutes
Servings
4
Author
బిందు
Ingredients
2
నుండి ౩ కప్పులు మరమరాలు/బొరుగులు
1
మీడియం ఉల్లిపాయ సన్నగా తరిగినది
1
పచ్చిమిరపకాయ సన్నగా తరిగినది
1
మీడియం టమాటో లోపల గింజలు తీసినది
¼
కప్పు
కొత్తిమీర
1
tsp
కారం
ఉప్పు తగినంత
1/౩
కప్పు
పల్లీలు వేయించి పొట్టు తీసినవి
1/౩
కప్పు
సన్న కారపూస/బారిక్ సేవ్
1
tsp
చాట్ మసాలా
1
నిమ్మకాయ
Instructions
ఒక మిక్సింగ్ బౌల్ లో మరమరాలు వేసుకోవాలి.
అందులో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, చాట్ మసాలా, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, సన్న కారప్పూస, గింజలు తీసేసిన టమాటో ముక్కలు, నిమ్మ రసం అన్నీ వేసి బాగా కలపాలి.
తర్వాత కొద్దిగా కొద్దిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైన కొద్దిగా సేవ్, ఇంకా పల్లీలు వేసి సర్వ్ చేయాలి.