Print
andhra goddukaram telugu recipe

Andhra Goddukaram Telugu Recipe

Course Side Dish
Cuisine Andhra
Prep Time 5 minutes
Cook Time 5 minutes
Total Time 10 minutes
Author BINDU

Ingredients

  • 10 ఎండు మిరపకాయలు
  • 1 tsp జీలకర్ర
  • 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు
  • 1 రెమ్మ కరివేపాకు

Instructions

  1. పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ చక్కని సువాసన వచ్చే వరకు నూనె లేకుండా వేయించాలి.
  2. ఎండు మిరపకాయలు కర కరలాడేలా వేయించాలి.
  3. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరనిచ్చి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చా గా పొడి చేయాలి.

Recipe Notes

గాలి చొరబడని డబ్బాలో ఈ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ కారం పొడిని బెండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, గోరు చిక్కుడుకాయ వేపుడు వంటి వాటిల్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది.