Print
leftover bread pancake telugu recipe

Leftover bread Pancake Telugu Recipe

Course Breakfast, Snack
Cuisine Global
Prep Time 10 minutes
Cook Time 15 minutes
Total Time 25 minutes
Servings 2
Author బిందు

Ingredients

  • 3 to 4 బ్రెడ్ స్లైస్ లు
  • 2 గుడ్లు
  • 200 ml పాలు
  • 4 లేదా 5 tbsp పంచదార
  • 20 గ్రాములు వెన్న
  • ¼ ఏలకుల పొడి
  • చిటికెడు మిరియాల పొడి

Instructions

  1. బ్రెడ్ స్లైస్ లను చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో గుడ్లు పగులకొట్టి 2 నిమిషాలు గిలకొట్టాలి.
  3. చిటికెడు మిరియాల పొడి, ఏలకుల పొడి, పంచదార వేసి బాగా కలపాలి.
  4. బ్రెడ్ పొడి కూడా వేసి మళ్ళీ కలపాలి.
  5. కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండి జారుగా అయ్యేట్టుగా కలుపుకోవాలి.
  6. పెనం వేడి చేసి కొద్దిగా వెన్న కరిగించి పాన్ కేక్ పిండిని 2 నుండి 3 స్పూన్ లు వేసి గుండ్రగా తిప్పాలి.
  7. మూత పెట్టి రెండు వైపులా బంగారు వర్ణం లోకి మారే వరకు వేయించి వేడిగా సర్వ్ చేయాలి.